పొరుగింటి మహిళతో ఓ వ్యక్తి రాసలీలలు. నేరుగా ప్రియురాలి బెడ్‌ రూంలోకి వెళ్లేలా సొరంగాన్నే తవ్వాడు

1/10/2021
పొరుగింటి వివాహితతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను కలుసుకునేందుకు పెద్ద ఘనకార్యమే చేశాడు. ఆమెను రహస్యంగా కలుసుకునేందుకు భలే ప్లాన్‌ వేశాడు. తన ఇంట్లో నుంచి నేరుగా ప్రియురాలి బెడ్‌ రూంలోకి వెళ్లేలా ఏకంగా ఒక సొరంగాన్నే తవ్వాడు. అయితే, ఆ సొరంగం ఆమె భర్త కంటపడడంతో అసలు వ్యవహారం బయటపడింది.

మెక్సికోలోని టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి తన పొరుగింటి మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త జోర్గే లేని సమయంలో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతడు ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్ట్‌ సొరంగం ద్వారా ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లేలా ఫ్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం అల్బెర్ట్ వివాహిత రూమ్ వరకు ఓ సొరంగం మార్గం ద్వారా వెళ్లి కలుసుకుంటున్నాడు. ఇలా కొంతకాలంగా వారి మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నారు.

More news

Related News

-Next--Last