Bjp – Janasena Ramateertha Dharma Yatra : బీజేపీ,జనసేన రామతీర్థ థర్మయాత్రలో తీవ్ర ఉద్రిక్తత

1/5/2021
ఛలో రామతీర్థం.. బీజేపీ, జనసేన మెగా కార్ ర్యాలీ. రామతీర్థం పోయివస్తామంటున్న జనసేన, కమలనాథులు. కొండపైకి అనుమతి లేదు.. ర్యాలీలకు అసలు ఛాన్సే లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈ ఉదయం 11 గంటలకు రామతీర్థం టూర్‌కు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేయడంతో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.  ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై బీజేపీ, జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఇతర నాయకులు ఇవాళ రామతీర్థం సందర్శించనున్నారు. ధర్మయాత్ర పేరుతో ఆ రెండు పార్టీలు ఈ కార్యక్రమం చేపట్టాయి.

More news

Related News

-Next--Last