జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం సాయంత్రం వెల్లడించాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించేందుకు అనుమతి లేకపోవడంతో.. డిసెంబర్ 1 సాయంత్రం వెల్లడి కావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను తాజాగా వెల్లడించారు.
థర్డ్ విజన్(నాగన్న) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 95-101(ఓట్ షేర్ 46.84%)
ఎంఐఎం 35-38 (ఓట్ షేర్ 14.04%)
బీజేపీ 5- 12 (ఓట్ షేర్ 26.50%), కాంగ్రెస్ 0-1 (ఓట్ షేర్ 9.29%)
సెంటర్ ఫర్ సెఫాలజీ(సీపీఎస్) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 82-96(ఓట్ షేర్ 39.08%)
ఎంఐఎం 32-38 (ఓట్ షేర్ 13.04%)
బీజేపీ 12- 20 (ఓట్ షేర్ 27.09%), కాంగ్రెస్ 3-5 (ఓట్ షేర్ 14.07%)
హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 65-70, ఎంఐఎం 35-40, బీజేపీ 27- 31
కాంగ్రెస్ 3-6, ఇతరులు 3
జన్‌కీ బాత్ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 74, బీజేపీ 31, ఎంఐఎం 40, ఇతరులు 5