GHMC Polls: జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన ఎన్నికల్లో లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా?

12/1/2020
జిహెచ్ఎంసి పరిధిలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు ఇంకా తేలడంలేదు.ప్రస్తుతం150 డివిజన్లకుగాను ఇరవై ఒక్క డివిజన్లలో తేలిన పోలింగ్ పర్సంటేజ్ ఇలా ఉంది.

11. నాగోల్ – 53.18
12. ముషీరాబాద్ – 51.44
13. హయత్ నగర్ – 50.72
14. బి.యన్ రెడ్డి నగర్ – 48.78
114. కే పి హెచ్ బి. – 49.42
115. బాలాజీ నగర్. – 48.70
116 అల్లాపూర్. – 47.91
117. మూసాపేట్. – 52.59
118. ఫతే నగర్. – 48.08
125. గాజులరామారం. – 58.61
126. జగద్గిరిగుట్ట. – 52.91
127. రంగా రెడ్డి నగర్. – 53.92
128. చింతల్. – 52.07
129. సూరారం. – 50.08
130. సుభాష్ నగర్. – 49.07
131. అబ్దుల్లాపూర్. – 49.81
132. జీడిమెట్ల. – 46.68
147. బంసిలాల్ పేట్. – 47.84
148. రామ్ గోపాల్ పేట్. – 52.58
149. బేగంపేట్. – 46.03
150. మోండా మార్కెట్. – 45.66

Other news

More News

-Next--Last