GHMC Polls: ఎన్నికల పోలింగ్ బూతుల దగ్గర కనపడని జనాలు,బార్ల ముందు బారులు తీరారు

12/1/2020
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో జనాలు వైన్ షాపులు, బార్ల ముందు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు లేక బోసిపోయిన గ్రేటర్ హైదరాబాద్ నగరం.. వైన్ షాపులు, బార్ల వద్ద మాత్రం బారులు తీరిన జనాలతో కలకలలాడుతోంది. ఓటేయడానికి ముందుకు రాని జనాలు.. మద్యం కోసం 6 గంటలకు ముందే వైన్ షాపుల ముందు క్యూ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..


Other news

More News

-Next--Last