ఓల్డ్ మలక్ ‎పేట లో ఎన్నిక రద్దు..రీపోలింగ్ ఎప్పుడంటే?

12/1/2020
 ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో పోలింగ్ను రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం . అక్కడ రీపోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేశారు అధికారులు. బ్యాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి ఉంది. సీపీఐ ఈ అంశాన్ని ఎస్ ఈ సీ దృష్టికి తీసుకెళ్లింది. ఓల్డ్ మలక్ పేటలో గుర్తుల తప్పులపై స్పందించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్... ఓల్డ్ మలక్పేట ఘటనలో జిహెచ్ఎంసి కమిషనర్ నుంచి విచారణ రిపోర్టు అందల్సి ఉందని దీనిపై చర్యలు తీసుకుంటామని ఎస్ ఈసీ ప్రకటించింది. దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.

Other news

More News

-Next--Last