భారత దేశంలో తొలి లవ్ జిహాద్ కేసు బరేలి జిల్లాలో నమోదు అయింది. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020 ప్రకారం డియోరానియా పోలీస్టేషన్లో ఆదివారం ఒక కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నవంబర్ 24న కొత్త చట్టం అమలులోకి వస్తుంది అని తెలిపారు. ఈ చట్టం మేరకు లవ్ జిహాద్ సంబంధిత కేసుల్లో అత్యధికంగా 10 సంవత్సరాల వరకు శిక్షలభిస్తుంది.