హైదరాబాద్‌లోని ఓటర్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఓటు వేసేందుకు గానూ ఓటరు స్లిప్పులను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ లింక్ క్లిక్ చేసి
https://bit.ly/3o8ufo0 యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ప్రజలు ఓటరు స్లిప్‌లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు సూచించారు. ఈ యాప్‌లో ‘Download Your Voter Slip’ ఆప్షన్ క్లిక్ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్‌లో చూడొచ్చని వారు వివరించారు.