BJP రాజకీయం : తెరాస (TRS),కాంగ్రేస్ (Cobngress) ముఖ్య నేతల జంప్ మొదలైందా?

11/21/2020
లోక్‌సభ ఎన్నికలు, మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక.. ఇలా ఆయా ఎన్నికల్ని చూస్తే బీజేపీ వ్యూహమేంటో అర్థమయిపోతుంది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతల్ని బీజేపీ తనవైపుకు తిప్పుకుంటోంది. టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌, త్వరలో బీజేపీలో చేరబోతున్నారట. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత విజయశాంతి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మరో మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి.. తదితరులకు బీజేపీ గాలమేసింది. లిస్ట్‌లో రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగానే విన్పిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా తెలంగాణలో నిర్వీర్యమైపోతున్న దరిమిలా, టీఆర్‌ఎస్‌ని టైం చూసి దెబ్బకొడితే.. తెలంగాణలో తమదే అధికారం.. అన్న భావనతో బీజేపీ వున్నట్లు కనిపిస్తోంది.

Other news

More News

-Next--Last