GHMC Polls: టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

11/20/2020
స్టార్ క్యాంపెయినర్స్ జాబితా సీఎంతో పాటు కేవలం మంత్రులకు మాత్రమే చోటు కల్పించారు. ఇందులో ఇద్దరు మహిళా మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో దక్కించుకున్నారు.

కేసీఆర్ (ముఖ్యమంత్రి)
కేటీఆర్ (టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
హరీష్ రావు (మినిస్టర్)
మహమూద్ అలీ (మినిస్టర్)
ఈటల రాజేందర్ (మినిస్టర్)
తలసాని శ్రీనివాస్ యాదవ్ (మినిస్టర్)
కొప్పుల ఈశ్వర్ (మినిస్టర్)
సబితా ఇంద్రారెడ్డి (మినిస్టర్)
పువ్వాడ అజయ్ (మినిస్టర్)
సత్యవతి రాథోడ్ (మినిస్టర్)

Other news

More News

-Next--Last