GHMC Polls :అభ్యర్థుల చివరి జాబితా రిలీజ్ చేసిన టీఆర్ఎస్ (TRS)పార్టీ

11/20/2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి రెండు జాబితాలు ఇప్పటికే విడుదల చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ కొంచెం సేపటి క్రితం 20 స్థానాలకు సంబంధించి మూడోది, చివరిదైన జాబితా రిలీజ్ చేసింది. అభ్యర్థుల పేర్లు, పోటీ చేయబోతోన్న స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.

Other news

More News

-Next--Last