GHMC Polls : భాజపా(BJP) మూడో జాబితా

11/19/2020
తాజాగా భాజపా తన మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 34 మంది ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు భాజపా 73 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

భాజపా మూడో జాబితా అభ్యర్థులు..

మెహిదీపట్నం - గోపాలకృష్ణ
ఆసిఫ్‌నగర్‌- చెన్నబత్ని లావణ్య
విజయనగర్‌కాలనీ - దుర్గా అశ్వని
అహ్మద్‌నగర్‌ - రాధాబాయ్‌
రెడ్‌హిల్స్‌ - సీమా సింగ్‌
మల్లేపల్లి- కొల్లూరు ఉషాశ్రీ
హిమాయత్‌నగర్‌- లక్ష్మీగౌడ్‌
కాచిగూడ- ఉమారాణి రమేష్‌ యాదవ్‌
నల్లకుంట - వై.అమృత
గోల్నాక - కత్తుల సరిత
అంబర్‌పేట్‌ - ఎ.యశ్వంత్‌
బాగ్‌ అంబర్‌పేట్ ‌- పద్మా వెంకట్‌రెడ్డి
ఖైరతాబాద్‌ - వీణామాధురి
వెంకటేశ్వరకాలనీ - ఉమా చంద్రశేఖరరావు
యూసఫ్‌గూడ - కుంజల గంగరాజు
సోమాజిగూడ - చిట్టెబోయిన దుర్గా విజయ యాదవ్‌
రహమత్‌నగర్‌- కొలన్‌ వెంకటేష్‌
బోరబండ - శ్రీనివాస్‌గౌడ్‌
అడిక్‌మెట్‌ - సి.సునీత ప్రకాష్‌గౌడ్‌
ముషీరాబాద్ ‌- సుప్రియ గౌడ్‌
రాంనగర్‌ - కుంతూరు రవిచారి
గాంధీనగర్‌ - పావని వినయ్‌కుమార్‌
కవాడీగూడ - జి.రచనాశ్రీ
అమీర్‌పేట - కేతినేని సరళ
సనత్‌నగర్‌ - కంజర్ల అన్నపూర్ణ యాదవ్
అడ్డగుట్ట - ఎం.అశ్వని
తార్నాక - బండ జయసుధ
మెట్టుగూడ - ఉడుత శారద మల్లేష్‌
రాంగోపాల్‌పేట - చీర సుచిత్ర
బేగంపేట - రాజ్యలక్ష్మి రాజగోపాల్‌
మోండామార్కెట్ ‌- కొంతం దీపిక
గడ్డిఅన్నారం - బద్దం ప్రేమ్‌ మహేశ్‌రెడ్డి
బంజారాహిల్స్ ‌- బద్దం మహిపాల్‌రెడ్డి
జూబ్లీహిల్స్‌ - వెల్దండి వెంకటేశ్‌

Other news

More News

-Next--Last