GHMC Elections: 90 మందితో టీడీపీ తొలి జాబితా

11/19/2020
12
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అన్ని రాజకీయ పార్టీలూ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ తమ తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 90 మంది అభ్యర్థులతో ఈ జాబితాను రూపొందించిన టీడీపీ.

ఈ ఎన్నికల ప్రచారానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తోపాటు ఎమ్మెల్యే, సినీనటుడు బాల‌కృష్ణ‌ వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Other news

More News

-Next--Last