GHMC Elections: తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా?

11/19/2020
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది. పార్టీలో ఉన్న అగ్ర నేతల్లో మొత్తం పది మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి ఈ జాబితాను అందించింది.

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు.....

బండి సంజయ్‌ (రాష్ట్ర అధ్యక్షుడు)
కిషన్‌ రెడ్డి (కేంద్ర మంత్రి)
డీకే అరుణ (బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు)
కె.లక్ష్మణ్‌ (రాష్ట్ర మాజీ అధ్యక్షుడు)
పొల్సాని మురళీదర్ రావు
డా. జీ వివేక్ వెంకటస్వామి
గరికపాటి మోహన్‌రావు
రాజాసింగ్‌ (గోషామాల్‌ ఎమ్మెల్యే)
ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్ ఎంపీ)
రఘునందన్‌ రావు (దుబ్బాక ఎమ్మెల్యే)

Other news

More News

-Next--Last