GHMC Polls,BJP Candidates List: 18మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన BJP

11/19/2020
బుధవారం 21 మందితో తొలి జాబితాను విడుదల చేసిన భాజపా,ఈ రోజు మరో 18మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 
GHMC Elections 2020 BJP Candidates List:

భాజపా రెండో విడత అభ్యర్థుల జాబితా ..

హయత్‌నగర్‌ - కల్లెం నవజీవన్‌ రెడ్డి
మన్సూరాబాద్ - కొప్పుల నర్సింహారెడ్డి
బీఎన్‌రెడ్డి నగర్‌ - లచ్చిరెడ్డి
చంపాపేట - మధుసూధన్‌రెడ్డి
లింగోజీగూడ - రమేశ్ గౌడ్‌
కొత్తపేట - పవన్‌కుమార్‌
చైతన్యపురి - నర్సింహగుప్తా
సరూర్‌నగర్‌ - ఆకుల శ్రీవాణి
నాగోల్‌ - చింతల అరుణ యాదవ్‌
జంబాగ్‌ - రూప్‌ ధరక్‌
గుడి మల్కాపూర్‌ - దేవర కరుణాకర్‌
గోల్కొండ - పాశం శకుంతల
దత్తాత్రేయనగర్‌ - ధర్మేంద్ర సింగ్‌
మంగళ్‌హాట్‌ - శశికళ
జియాగూడ - బోయిని దర్శన్‌
ఝాన్నీబజార్‌ - రేణు సోని
మైలార్‌దేవ్‌పల్లి - శ్రీనివాస్‌రెడ్డి
జంగంమెట్‌ - మహేందర్‌


బీజేపీ తొలి జాబితా

పత్తర్ గట్టి - అనిల్ బజాజ్
మొఘల్ పురా - మంజుల
పురానాపూల్ - కొంగర సురేందర్ కుమార్
కార్వాన్ - కట్ల అశోక్
లంగర్ హౌజ్ - సుగంధ పుష్ప
టోలిచౌకి - రోజా
నానల్ నగర్ - కరణ్ కుమార్
సైదాబాద్ - అరుణ
అక్బర్ బాగ్ - నవీన్ రెడ్డి
డబీర్ పురా - మిర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ - ఈశ్వర్ యాదవ్
లలిత్ బాగ్ - చంద్రశేఖర్
కుర్మగూడ - ఉప్పాళ్ల శాంత
ఐఎస్ సదన్ - జంగం శ్వేత
రియాసత్ నగర్ - మహేందర్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట - నవీన్ కుమార్
ఉప్పుగూడ - టి. శ్రీనివాసరావు
గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి
షాలిబండ - నరేష్
దూద్ బౌలి - నిరంజన్ కుమార్


Other news

More News

-Next--Last