ఈ నెల 29న ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ తెలిపారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రధారులు. పవన్‌ సరసన శ్రుతీ హాసన్‌ కనిపించనున్నారు.

Other news