Krack, RED,Master Movie Box Office Collections: 50% ఆక్యుపెన్సీ తో 14 కోట్ల కలెక్షన్స్

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల టాక్ ఎలా వున్నా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. అంతేకాదు ఇక ముందు రానున్న సినిమాలకు ధైర్యాన్ని ఇచ్చాయి. కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచినప్పటికి కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. రవితేజ 'క్రాక్' సినిమా 8 రోజుల్లో 23 కోట్లు షేర్ కలెక్షన్స్ చేసింది. రామ్ 'రెడ్' మూవీ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల షేర్ వసూలు చేసింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ 'మాస్టర్' సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ సినిమా 11 కోట్లు రాబట్టుకుంది.

Other news