'Krack' box office collections: ‘క్రాక్’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్ట్

గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘క్రాక్‘.  టైటిల్ తోనే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా మరీ రొటీన్ ఫార్ములాలా ఉన్నా మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండడం, థియేటర్స్ లో చాలా రోజుల నుంచి సినిమాలేని ఎఫెక్ట్ వలన థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. దీంతో రవితేజ క్రాక్ మొదటి రోజు సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పచ్చు. మొదటి రోజు(జనవరి 9న ఫైనాన్సియల్ సమస్య వలన) సెకండ్ షోస్ మాత్రమే పడ్డాయి, సో ఆ రోజు కలెక్షన్స్ కూడా మొదటి ర్పజులో కలిపారు. మొదటి రోజు మొత్తంగా 6.1 కోట్ల షేర్ సాధించింది.

సీడెడ్ – 98 లక్షలు
ఉత్తరాంద్ర – 85 లక్షలు
తూర్పు గోదావరి – 47 లక్షలు
పశ్చిమ గోదావరి – 26  లక్షలు
గుంటూరు – 65 లక్షలు
కృష్ణ – 45 లక్షలు
నెల్లూరు – 24 లక్షలు
మొత్తం – 6.1 కోట్లు

Other news