విజయ్ 'మాస్టర్' టీజర్ రికార్డుల మోత!

తమిళ దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా టీజర్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మాస్టర్ మూవీ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ నెల 14న విడుదలైన మాస్టర్ టీజర్, రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూ ట్యూబ్‌లో ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా నిలిచినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయ్ కనిపిస్తున్నాడు.

Other news