బిగ్ బాస్ సీజన్ 4లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. 11వ వారంలో లాస్య ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈవారంలో అభిజిత్, హారిక, అరియానా, లాస్య, మోనాల్, సొహైల్‌లు నామినేషన్లో ఉండగా.. వీరిలో లాస్య ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.