ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి కుమార్ సాయి ఔట్!

బిగ్ బాస్ సీజన్ 4లో ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది.. టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఈవారం నామినేషన్స్‌లో 9 మంది ఉన్నారు. అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు నామినేట్ కావడంతో ఈ తొమ్మిది మందిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఈ తొమ్మది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషనా? అసలు ఎలిమినేషన్‌నే ఎత్తి వేస్తారా? లాంటి విషయానికి వస్తే..గత ఐదువారాల కంటే ఈవారం ఎలిమినేషన్ చాలా టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈవారం నామినేషన్ ప్రక్రియలో అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఉన్నారు. ‘బిగ్ బాస్‌లో ఆరోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?’ ప్రశ్నకు నెటిజన్ల నుంచి స్పష్ఠమైన రిజల్ట్ వచ్చింది. మొత్తానికైతే ఆరోవారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కుమార్ సాయి ‌కి ఎక్కువ ఉంది.

Other news