Loading. Please wait.

actress,actors gallery

Interesting, Unbelievable Human Brain Facts

8/31/2020
  • ఒక మహిళ ఒక విషయాన్ని రహస్యంగా ఉంచగల సగటు సమయం 47 గంటలు 15 నిమిషాలు.మాత్రమే..తరువాత వారికి సంబందించిన వారి చెవిలో  ఊదడం ఖాయం.
  • ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం మీ ఆరోగ్యానికి రోజుకు 15 సిగరెట్లు తాగడం వంటిది..సో ఆందరితో కలుపు గోలుగ ఉండే ప్రయత్నం చేయండి. లేదంటే సగటుగ 5 సంవత్సరాల ముందే చనిపొతారట. 
  • ఒక మనిషి మెదడుకు, సగటున రోజుకు 50,000-70,000 ఆలోచనలు వస్తాయట.ఐతే మనిషి దరిద్రానికి అందులో 70% నెగిటీవ్  ఆలోచనలేనట. 
  • మీరు ప్రియమైన వ్యక్తి చేతిని పట్టుకున్నప్పుడు, మీరు అనుభవించే శారిరక,మనసిక భాధలు సగానికి తగ్గిన ఫీలింగ్ వస్తుందట.
  • మనిషి యొక్క  మెదడు 2,500,000 గిగాబైట్లను డేట నిల్వ చెయ్యగలదు..అదే వీడియొ రూపం లో చూస్తే 300 సంవత్సరాలు  పడుతుంది.
  • ఇపుడున్న మన మెదడు మన పూర్వీకుల కంటే చాలా చిన్నది
  • తెలివైన వ్యక్తులు సగటు వ్యక్తి కంటే తక్కువ స్నేహితులను కలిగి ఉంటారు.
  • రెండు భాషలు మాట్లాడే వ్యక్తులు ఒక భాష నుండి మరొక భాషకు మారినప్పుడు తెలియకుండానే వారి వారి యొక్క వ్యక్తిత్వాలు మారి పోతాయట.
  • ప్రయాణం మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు గుండెపోటు మరియు నిరాశకు గురయ్యే వ్యక్తి యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  • స్త్రీలు, పురుషుల కంటే వారి శరీరాలపై రెండు రెట్లు ఎక్కువ నొప్పి భరించే శక్తి కలిగి ఉంటారు..
  • ఒక మనిషి తీసుకొనే ఎక్కువ నిర్ణయాలు,అచేతనంగ తీసుకున్నవే.
  • ఒక మనిషి 150 మంది కంటే ఎక్కువ మందితో సన్నిహితంగ ఉండలేడంట... 
  • ఒక మనిషి ఆక్సిజన్ లేకుండా ఐదు నిమిషాలు ఉంటే,  మెదడు దెబ్బతింటుంది.
  • ప్రేమలో, పీకల లోతు మునిగిన వాళ్ళలో  మెదడు  MRI స్కాన్ చేస్తే    'ఫీల్-గుడ్' న్యూరోట్రాన్స్మిటర్  పర్ఫెక్ట్  ఫలితాలు చూపిస్తాయి .   
  • మనిషి యొక్క మెదడుకు  ఆక్షిజన్, గ్లూకోజ్ లేకుంటే చచ్చి ఊరుకుంటుంది.
  • వీటి అన్నిటింకి అతీతంగ మనిషి యొక్క  మెదడు ఎప్పటికి నొప్పిని అనుభవించదు. 

Related news

More News