మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`లో అనసూయ కీలక పాత్ర

8/29/2021
యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అందాల అనసూయ. ప్రస్తుతం సినిమాలు, షోలతో ఫుల్ బిజీ ఉంది.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`లో అనసూయ కీలక పాత్ర పోషించనుంది ..

More news

Related News