తెలంగాణ సాంఘీక గురుకులాల పాఠశాల సెక్రటరీ , IPS అధికారి మొన్న తన పదవికి రాజీనామా చేసాడు.. అసలు ఈ ప్రవీణ్ కుమార్ ఎవరు ?

7/21/2021
తెలంగాణ సాంఘీక  గురుకులాల పాఠశాల  సెక్రటరీ , IPS అధికారి మొన్న తన పదవికి రాజీనామా చేసాడు..
అసలు ఈ ప్రవీణ్ కుమార్ ఎవరు .?!
ఇతని హిస్టరీ ఏమిటి .?!
ఇతను స్థాపించిన స్వేరో సంస్థ ఏమిటి...?
ఆ స్వేరో సంస్థ సభ్యుల అరాచకాలు  ఏమిటి..?
గురుకులాల్లో ఇంత బలంగా పాతుకుపోయిన స్వేరో ప్రవీణ్ కుమార్ హఠాత్తుగా రాజీనామా చేసి తన ఆరేళ్ళ పదవిని త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది...?!
ప్రవీణ్ కుమార్ భవిష్యత్ ప్రణాళిక ఏమై ఉంటుంది..?!
దానిపై జాతీయవాదుల , హిందూ కార్యకర్తల ప్రతిచర్య ఏ విధంగా ఉండాలి...
స్వేరో లాంటి దుర్మార్గమైన భావజాలం వల్ల విషపూరిహంగా మారిన గురుకులాలను ప్రక్షాళన చేయడానికి మనం చేయవల్సిన కార్యాచరణ ఏమిటి....?
అనే అంశాలపై పూర్తి విశ్లేషణ ఈ క్రింది వీడియో......
By
Kalyan Kumar Chatlapally   

Video Courtesy : 
SHIVA SHAKTHI

More news

Related News

-Next--Last